శాంతి భద్రతల పరిరక్షణలో డయల్ – 100 సేవలు కీలకం

డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందించాలి సంఘటన స్థలాలకు వీలైనంత త్వరగా చేరుకోవాలి బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా విచారణ చేపట్టాలి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర    కామారెడ్డి, బతుకమ్మ : శాంతి భద్రతల పరిరక్షణలో డయల్ - 100 సేవలు కీలకం అని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర  అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో  డయల్ 100 సేవల నిర్వహణ పై బ్లూ కోట్స్, పెట్రో కార్స్ పోలీసు సిబంధితో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్ష...