జీవనశైలి మార్పులతో మధుమేహం నియంత్రణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచ మధుమేహం నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ, అవగాహన కార్యక్రమాన్ని ముబారక్ నగర్ పరిధిలోని ఆలంబన వృద్ధాశ్రమంలో నిర్వహించినట్లు ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సామ్రాట్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికిత్స కన్నా నివారణ  మిన్న వ్యాధి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకుని దానికంటే రాకమందు మధుమేహం వ్యాధి రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యమన్నారు. జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో...