క్రీడాకారులకు స్ఫూర్తి ధ్యాన్ చంద్
జాతీయ క్రీడాకారులు, పి.డి. రవి బతుకమ్మ, నవీపేట్ : ప్రముఖ హాకీ క్రీడాకారులు, మేజర్ ధ్యాన్ చంద్ నేటి క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాత అని, క్రీడాకారులు ధ్యాన్ చంద్ అడుగుజాడల్లో నడిచి క్రీడాప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని వెయిట్ లిఫ్టింగ్ జాతీయ క్రీడాకారులు ప్రభుత్వ పి.డి. రవి విద్యార్థులకు సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందించారు....