5వ సారి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ధర్పల్లి ప్రభాకర్

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఐదవ సారి పదవి బాధ్యతలను స్వీకరించడం గమనార్హం.. గతంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నాలుగు పర్యాయాలు పదవిలో కొనసాగిన ప్రభాకర్ గ్రామ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడంతో మళ్లీ ఐదవ సారి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అయినప్పటికీ సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప అధిక్యం...