ధర్పల్లి హెడ్ మాస్టర్ గణ జ్యోతి రాణి సస్పెన్షన్

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి జిల్లా పరిషత్ గేజిటేడ్ హెడ్ మాస్టర్ గణ జ్యోతి రాణిని సస్పెన్షన్ చేస్తు విద్యాశాఖ ప్రాంతియ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుదవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ధర్పల్లి జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ గణ జ్యోతి రాణివేదింపులపై ఎడాదిన్నర కాలంగా పాఠశాలలో ఉపాధ్యాయులు మొదలుకోని స్కావేంజర్ వరకు జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా కలెక్టర్ నుంచి విద్యాశాఖ సంచాలకుల వరకు పిర్యాదులు చేశారు. కాని వేదింపులు ఆగలేదు. గత ఎడాధి ఈ విషయంలో...