నందిపేట్ బస్టాండ్ ఎదుట బిఎస్పీ ఎవైఎస్ అధ్వర్యంలో ధర్నా

ఎప్ఐఆర్ నమోదైన వారిని వెంటనే అరెస్టు చెయాలి . . . పోలిసుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన నందిపేట్ , బతుకమ్మ : ఘర్షణ లో దాడి చేసిన వారిపై పోలిసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని  అంబేద్కర్ యువజన సంఘం, బిఎస్పీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలిసుల నిర్లక్ష్య వైఖరిని నిరశిస్తు నందిపేట్  బస్టాండ్ ఎదుట బిఎస్పీ ఎవైఎస్ అధ్వర్యంలో షాపూర్ గ్రామస్థులు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షులు సింగడే పాండు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఈశ్వర్, నందిపేట్...