మాల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాన్స్ వాడ డివిజన్,కోటగిరి మండల మాల సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఎస్ సి. రిజర్వేషన్ లో రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నాయకులు నిరాసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం సందర్భంగా డివిజన్ మండల అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న దండు భూమేష్ మాట్లాడుతూ.... 2025 ఏప్రిల్ 14 న ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో నంబర్ 99 ద్వారా ఎస్సీలలో 3 గ్రూపులుగా విభజించి...