శివాజీ బీడీ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ బీడీ కార్మికుల ధర్నా
నిజామాబాద్, బతుకమ్మ : శివాజీ కంపెనీ బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న తునికాకు, పని దినాలు, వేజ్ స్లిప్స్ వంటి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్మికులతో ర్యాలీగా వెళ్లి శివాజీ కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ గత కొంతకాలంగా శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం బీడీలు...