పెన్షనర్ల ఆధ్వర్యంలో ధర్నా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ లో గురువారం పెన్షనర్ల ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను రెండుగా విభజిస్తూ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని దీని మూలంగా పాత పెన్షనర్లకు డిఏ గాని, పెన్షన్ రివిజన్ గాని జరగదని, పెరుగుతున్న ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేయటం తగదని గురువారం జరిగిన దేశవ్యాప్త కార్మిక,...