ఎల్ఐసి కార్యాలయం ఎదుట ధర్నా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వరంగ బ్యాంకులను, ఎల్ ఐ సి వంటి ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎల్లమ్మ గుట్టలోని ఎల్ఐసి కార్యాలయం ముందు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి రాజేష్ శ్రావణ్ మాట్లాడుతూ భారతీయ జీవిత బీమా సంస్థలో నూతన ఉద్యోగాలు  కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా 2012-2013 బ్యాచ్లకు పెన్షన్ మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇన్సూరెన్స్...