గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, సమస్తా పెన్షన్దారులు, బీడీ కార్మికులు, మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్త పెన్షన్ దారులకు వికలాంగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనీ డిమాండ్ చేస్తూ కొత్తగా ఫించన్ కొరకు దరఖాస్తులు చేసుకున్న వారందరికీ 4 వేలు, వేలు ఇస్తానని, వికలాంగులకు 6వేలు, ఇస్తానని మాట తప్పినందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల...