రిపోర్టర్‌పై దాడికి నిరసనగా బోధన్‌లో ధర్నా
బతుకమ్మ, బోధన్ : బోధన్‌లోని ఎంఎస్ఆర్ బార్ అండ్ వైన్స్ సిబ్బంది రిపోర్టర్‌పై దాడిని ఖండిస్తూ సోమవారం బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మే 31 అర్ధరాత్రి, అక్రమ మద్యం విక్రయంపై సమాచారం మేరకు బార్ వద్ద కవరేజ్‌కు వెళ్లిన రాజ్ న్యూస్ రిపోర్టర్ సాహిద్‌పై బార్ యజమాని, సిబ్బంది దాడి చేశారు. మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాగి, శారీరకంగా దాడికి పాల్పడ్డారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విలేకరులు బాధ్యులపై...