విద్యార్థుల విజయకేతమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : విద్యార్థుల శక్తి ముందు ఎంతటి బలవంతుడైన మట్టికరువక తప్పదనే"ధర్మం "కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో రుజువువైందని నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు అన్నారు. నీట్, ఇతర ప్రవేశ పేపర్ల లేకేజీల పాపమంత కేంద్ర ప్రభుత్వ పెద్దలదేనని పేర్కొన్నారు.విద్యార్థుల శాంతియుత ఉద్యమం ముందు మోడీ ప్రభుత్వం మోకరిళ్లక తప్పలేదని ఆయన తెలిపారు.విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా అస్తమానం రాజకీయ జపం చేసిన పాపాణికి లక్షల మంది విద్యార్థులు...