నీట్ పేపర్ లీక్‌పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

  . . . జాతీయ రహదారి - 161 పై కాంగ్రెస్ భారీ రాస్తారోకో   . . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్   జుక్కల్, బతుకమ్మ :   రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో...