ఈనెల 23 నుంచి ధర్మపురి శ్రీనివాస్ స్మారక క్రీడా పోటీలు

మాజీ మేయర్, స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ చైర్మన్ ధర్మపురి సంజయ్ వెల్లడి బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకొని ఈనెల 23 నుంచి 27 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మాజీ మేయర్, సొసైటీ చైర్మన్ డి సంజయ్ పేర్కొన్నారు. బుధవారం వినాయక నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోక్రీడా పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతన తండ్రి మరణించిన తర్వాత తొలి...