ధర్మపురి శ్రీనివాస్ ప్రజల మనిషి

 డియస్ జయంతి సంధర్బంగా నివాళులు అర్పించిన ఎంపి అరవింద్ ధర్మపూరి నిజామాబాద్ , బతుకమ్మ : ధర్మపురి శ్రీనివాస్ ప్రజల మనిషి ప్రతి నిమిషం ప్రజలకోసం పరితపించేవారని నిజామాబాద్ ఎంపి అరవింద్ ధర్మపురి అన్నారు. మాజీ మంత్రి దివంగత నేత  ధర్మపురి శ్రీనివాస్ జన్మదినం సంధర్బంగా అయన ఘాట్ వద్ధ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పూలమాలలు వేసి శ్రద్ధంజలి ఘటించారు. శుక్రవారం ఉదయం నగరంలోని బైపాస్ రోడ్డులో గల డిఎస్ సమాది వద్ధ అయన జయంతి వేడుకలను నిర్వహించారు.   ఈ సంధర్బంగా...