ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలి

  . .  . గాంధీభవన్ కు భారీగా తరలిన మున్నూరు కాపు ప్రతినిధులు   . . . టీపీసీసీ చీఫ్ కు మున్నూరు కాపు కులస్తుల వినతి   హైదరాబాద్, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలని మున్నూరు కాపు కులానికి చెందిన ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్...