రేస్ లోకి ధర్మపురి

  . . . కేంద్రమంత్రి పదవా . . . రాష్ట్ర అధ్యక్ష పదవా   . . . జోడు పదవులపై జోరుగా ప్రచారం   . . . సోషల్ మీడియాలో అడ్వాన్స్ గా శుభాకాంక్షల పోస్టుల వైరల్   నిజామాబాద్, బతుకమ్మ :   మూడవ సారి ప్రధానిగా భాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణ పర్యటన విజయవంతం నేపథ్యంలో బిజేపిలో మార్పుల చేర్పుల ఊహగానాలు జోరందుకున్నాయి. అవి కేంద్రమంత్రి వర్గ విస్థరణను మొదలు...