50వ ఏట అడుగిడుతున్న ధర్మపురి అర్వింద్

రాజకీయంగా... సేవారంగంలో తనదైన ముద్ర నేడు కార్యకర్తలకు ఏడీ ఫౌండేషన్ ద్వారా చెక్కుల పంపిణీ వినూత్నంగా కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు హాజరుకానున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకుడు అర్వింద్ ధర్మపురి యాభవ ఏట అడుగుపెట్టనున్నారు. 1976  ఆగస్టు 25న  మాజీ పిసిసి అధ్యక్షులు  డి.శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా జన్మించారు అర్వింద్. యువకుడిగా ఉన్న సమయంలో  క్రికెట్ లో మంచి ప్రతిభ కనబరిచి...