ధర్మాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి
తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్ బతుకమ్మ, బిచ్కుంద : పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, పి ఆర్ సి, పెండింగ్ బకాయిలు చెల్లించాలని హైదరాబాదులోని ఈ నెల 17వ తేదీన ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంతం ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ బిచ్కుంద డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో ధర్మాగ్రహ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా బిచ్కుంద మండల...