‘లైఫ్’ ఆస్పత్రి ఆధ్వర్యంలో ధన్వంతరి విజయయాత్ర

. కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ లో ఉచిత వైద్య శిబిరం కమ్మర్ పల్లి, బతుకమ్మ: పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో లైఫ్ ఆస్పత్రి(ఆర్మూర్) ఆధ్వర్యంలో చేపట్టిన ధన్వంతరి విజయయాత్ర కొనసాగుతోంది. మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేర్, డయాబెటిక్ నిపుణులు డాక్టర్ భాను రామగిరి, న్యురాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్, స్ర్తీ వైద్య నిపుణులు స్రవంతి రెడ్డి ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యశిబిరానికి ఉప్లూర్ గ్రామస్తులతోపాటు నల్లూర్, డబ్బా, నాగాపూర్...