ధన్ పాల్ నీకు దమ్ముంటే ప్రెస్ క్లబ్ లో డిబేట్ కి రా…

  . . . రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయని నీకు మాట్లాడే హక్కు లేదు   . . . మాట్లాడే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడు   . . . నీ చేతగానితనంతో నగరం అభివృద్ధికి నోచుకోలేక .. అంధకారంలోకి వెళ్ళింది.   . . . నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరాన్ని అంధకారంలోకి తీసుకువచ్చారని, నాయకుడు అంటే...