త్రివేణి సంఘమంలో పుణ్య స్నానాలు ఆచరించిన ధన్ పాల్ దంపతులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నా మహాకుంభమేళాకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా వెళ్లారు. మౌని అమావాస్య రోజున ప్రయాగ్ రాజ్ లోని గంగ, యమున, సరస్వతి నదుల పవిత్ర కలయిక అయిన త్రివేణి సంఘామంలోని కుటుంబ సమేతంగా పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా అన్నిటికంటే అతి పవిత్రమైనదని తెలిపారు. అతి పెద్ద సాధు, సన్యాసుల కలయిక ఈ...