నూతన వధూవరులకు “ధమ్మపదం” బహుకరణ
మోర్తాడ్, బతుకమ్మ: ప్రఖ్యాత తెలుగు బౌద్ధ తత్త్వవేత్త, పండితులు, ప్రత్యక్ష బౌద్ధ గురువు, మోక్షానంద బుద్ద విహార్ వ్యవస్థాపకులు బంతే ధమ్మ రఖ్ఖిత రచించిన "ధమ్మపదం" అనే పుస్తకాన్ని నూతన వధూవరులకు అంబేడ్కరైట్లు బహుకరించారు. గురువారం మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో కూన అజయ్, పూజల వివాహం జరిగింది. ఈ సందర్బంగా అట్టి పుస్తకం భేటీ ఇచ్చేటప్పుడు డిఎస్ఎస్ నేత అందమైన దంపతులు ఇట్టి పుస్తకం చదవాలని, దానిని ఆచరించాలని కోరారు. తథాగత్ గౌతముడి సూక్తులు, మానవీయ విలువలు, చక్కటి జీవన విధానం, సకల...