తల్లి ఆశీస్సులు తీసుకున్న డీజీపీ

  హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్ర కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పదవి బాధ్యతలు స్వీకరించి న తరువాత తొలి సారి తన తల్లి ఆశీర్వాదాలు స్వీకరించారు. నవంబర్ నుంచి జనవరి వరకు ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. ఇప్పుడు కొంత కోలుకున్నప్పటికీ, ఇంకా మంచానికే పరిమితమై ఉంది. ఈ రాష్ట్రానికి నేను డీజీపీగా మారిన విషయాన్ని చూడాలనే ఆమె బలమైన కోరికే, ఆమెను ఈ స్థితి నుంచి బయటకు తీసుకువచ్చిందని డీజీపీ తెలిపారు. అమ్మ ఎంత ఆనందించిందో.. నేను అంతే ఆనందించానని...