ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన డిజీపీ శివధర్ రెడ్డి

ప్రమోద్ సతీమణికి కోటి రూపాయల చెక్కు అందజేత అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా   నిజామాబాద్, బతుకమ్మ :  రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీలో ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన సతీమణి, పిల్లలను ఓదార్చారు. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ రౌడిషీటర్ రియాజ్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలిస్తుండగా కత్తితో పొడిచి చంపిన విషయం తెల్సిందే. రెండు...