రేపు నిజామాబాద్ లో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన

. . . అలైవ్ అరైవ్ కార్యక్రమంలో పాల్గొనున్న డీజీపీ   నిజామాబాద్ , బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం పర్యటించనున్నారు. డీజీపీ పర్యటన కోసం జిల్లా పోలీసు శాఖ అన్నీ ఏర్పాట్లను చేసింది. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డు చౌరస్తాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొనున్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా...