నిజామాబాద్ కానిస్టేబుల్ హత్యపై డిజిపి సీరియస్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ సిసిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఇ.ప్రమోద్ ను హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. సిన్సియర్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. వాహనాల దొంగతనాలను, చైన్ స్నాచింగ్ నేరాలను చేస్తున్న నిందితుడు షేక్ రియాద్ ఆచూకీ సమాచారం లభించిన వెంటనే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి...