జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ లను పరిశీలించిన డీజీపీ
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ లను పరిశీలించారు. అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం కోసం డిజిపి శివధర్ రెడ్డి కామారెడ్డి మంగళవారం వచ్చారు. డిజిపికి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా లో నేషనల్ హైవే 44 పై ఉన్న బ్లాక్ స్పాట్ లను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. సదాశివ...