జగిత్యాల జిల్లా పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసలు

  . . . నగదు రివార్డు ప్రకటింపు జగిత్యాల, బతుకమ్మ :   విధి నిర్వహణలో చూపిన అప్రమత్తత, వేగవంతమైన స్పందనతో ఓ మహిళ ప్రాణాలను కాపాడిన మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ అన్వర్ బేగ్, కానిస్టేబుల్ ప్రసాద్ సేవలను తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యున్నత స్థాయిలో గుర్తించింది. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ఇద్దరు పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ నగదు రివార్డు ప్రకటించారు....