ఇందల్వాయిలో ఘటం కుండతో భక్తి ఊరేగింపు
. . . గ్రామంలో భక్తిశ్రద్ధల వాతావరణం ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో రేణుకా పుట్ట ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఘటం కుండతో భక్తి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘ సభ్యులు మోత్కూరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో సంప్రదాయబద్ధంగా ఊరేగింపు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఘటం...