జై శ్రీరామ్ నినాదాలతోనే భక్తి నిరూపితం కాదు

  . . . రాముడి ఆదర్శాలను ఆచరించాలి   . . . రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి   డిచ్‌పల్లి, బతుకమ్మ :   మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తేనే హిందువులు అయిపోరు, శ్రీరాముడి ఆదర్శాలను ఆచరించడమే నిజమైన భక్తి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ శివారులోని మాధవ్‌నగర్ సాయిబాబా ఆలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు....