వినాయకునికి భక్తుల పూజలు

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని వినాయక చవితి పండగను  పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం ఇందల్వాయి గ్రామంలోని  ఎస్సీ కాలనీ అంబేద్కర్ సంఘం ఏరియా లో వినాయకునికి రేషన్ డీలర్ దంపతులు ప్రవీణ్,సంగీత  కుటుంబ సభ్యులు శుక్రవారం పూజారి కందాలై రాజగోపాల చారి ఆధ్వర్యంలో వినాయకునికి పూజలు నిర్వహించారు. అనంతరం వినాయకునికి పూలమాలలు వేసి నైవేద్యాన్ని సమర్పించారు.తమ కుటుంబంతో పాటు  గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో ఆయురారోగ్యాలతో అందరు బాగుండాలని  కోరారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాలలో  వీధి వీధిలో వాడవాడలో...