మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారం, బతుకమ్మ :   వన దేవతలు కొలువుదీరిన మేడారానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి గద్దెల ప్రాంగణంలో భారీగా రద్దీ నెలకొంది. ఈనెల 12 నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుంది.