మేడారం, బతుకమ్మ : వన దేవతలు కొలువుదీరిన మేడారానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి గద్దెల ప్రాంగణంలో భారీగా రద్దీ నెలకొంది. ఈనెల 12 నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుంది.