గెలుపు దిశగా భక్తవత్సలం

అర్ధరాత్రి వరకు కొనసాగిన బాపూజీ వచనాలయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కల్లు మామూలు  ముస్తేదారుల చేతుల్లో వచనాలయం ప్రత్యర్థ అభ్యర్థి రఫిక్ ఖాన్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ప్రతి ఐదేండ్లకు ఒకసారి నిర్వహించే బాపూజీ వచనాలయం నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగింది. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ నాలుగు గంటల వరకు కొనసాగగా, సాయంత్రం 5:30 నుండికౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా ఎన్నికల అధికారులు 17 బెండళ్ళుగా  ఉన్న కార్యవర్గ సభ్యుల...