ప్రశాంత వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి
జుక్కల్, బతుకమ్మ : అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర అన్నారు. వర్షాలు పడుతున్నందున మండపాలల్లో ఏర్పాటు చేసే విద్యుత్ దీపాల విషయంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జుక్కల్ మండలంలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసే ఆర్గనైజర్ లకు, మండపాల నిర్వాహకులకు, కార్యవర్గ సభ్యులకు,దుర్గామాత ప్రతిష్టచాలనుకునే వారు సంభందింత పియస్ నుండి అనుమతి తీసుకోవాలి. ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి, దుర్గామాత మండపం రోడ్డు ప్రక్కన గాని ఖాళీ స్థలంలో గాని నిర్మించాలి. విగ్రహం...