దేవీలాల్‌ను ఉత్తరభారతీయులే కాదు దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రతి రైతు ప్రేమిస్తాడు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెబ్ డెస్క్, బతుకమ్మ : తెలంగాణ నుంచి హర్యానా గురించి ఆలోచిస్తే ఒక విషయం గుర్తుకు వస్తుంది. దేవీలాల్‌ను ఉత్తరభారతీయులే కాదు దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రతి రైతు ప్రేమిస్తాడు. దేవీలాల్ తన రాజ్ఞనీత్ఞతతో రైతుల కోసం చాలా చేశారు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మాజీ ఉప ప్రధాని దేవిలాల్ 112వ జయంతి ఉత్సవం సంధర్బంగా హర్యానాలోని రోహతక్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళ్లు అర్పించారు. ఈ...