అభివృద్ధి పనులు వేగవతంగా పూర్తి చేస్తాం

నగర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం నగర మేయర్ నీతూ కిరణ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని 5డివిజన్లలో సుమారు 50లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించినట్లు మేయర్ తెలిపారు. 8వ డివిజన్ గణేష్ నగర్ కాలనిలో 10లక్షలతో సీసీ రోడ్డు పనులు 14 వ డివిజన్లో 10లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు, కల్వర్ట్ పనులను, 30వ డివిజన్ మాజీ డిప్యూటీ మేయర్ మిర్మాజాజ్ అలీ ఏరియాలో చేపట్టే సీసీ రోడ్డు...