అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి
కాంట్రాక్టర్లను ఆదేశించిన అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలో ప్రతి డివిజన్ కు 10 లక్షల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులు సీసీ రోడ్, డ్రైనేజీ పనులు నాణ్యతతో, త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆదేశించారు. 7వ డివిజన్ చంద్ర నగర్ లో , 17వ డివిజన్ గౌతమ్ నగర్ లో , 35వ డివిజన్ హమాల్వడీ లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...