సిద్దిపేటలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి
. . . మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేటలో రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ సభ్యులకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిద్దిపేట చిన్నబోయిందని, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పడిపోయాయని హరీశ్‌రావు అన్నారు. వ్యాపారాలు తగ్గిపోవడంతో ఎక్కడ...