అభివృద్ధి పనులు వేగంగా జరగాలి
ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరగాలని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు అధికారులను ఆదేశించారు.బాన్సువాడ పట్టణంలోని పోలీస్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మెదక్-బాసర హైవే పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పనులను కాసుల బాలరాజు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సూచన మేరకు బాన్సువాడ పట్టణంలో డ్రెయినేజీ, ఫుట్పాత్ పనులు వేగంగా జరగాలని హైవే...