కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి…

  . . . జోరుగా 2వ డివిజన్ పరిధిలో ఇంటింటికి ప్రచారం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జీ వినయ్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2వ డివిజన్ మాణిక్ బండార్ పరిధిలోని కార్నర్ మీటింగ్ లో వినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత ప్రచారాన్ని నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డు అభ్యర్థి గుండు అరుణకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ జోరుగా...