బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్   రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ హయంలోనే అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ హయంలోనే అభివృద్ధి చెందిందని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వస్తే బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఈ నెల 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ...