మాతృభాషల తోనే వికాసం

  . . . రాష్ట్రీయ పండిత పరిషత్ సభలో డీఈఓ పి.అశోక్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   విద్యా జీవితంలో ఎన్ని భాషలు నేర్చుకున్న మాతృభాషతోనే హృదయ వికాసం కలుగుతుందని దాని వలన జీవితం సుసంపన్నమౌతుందని డీఇవో పి.అశోక్ అన్నారు. గురువారం జిలా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో పదవ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ భాషలలో ప్రతిభా పాటవా పరీక్షలను నిర్వహించారు. ఈ పోటీలలో...