వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలి

ఆలయ అభివృద్ధికి కేసిఆర్ హయాంలో రూ.250 కోట్లు ఖర్చు చేశాం సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులు ఆపాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేములవాడ, బతుకమ్మ :  వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ....తెలంగాణకు కొంగుబంగారం లాంటి...