దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ కనెక్టివిటీ పెంచడమే మోదీ సర్కార్ లక్ష్యం కాగజ్ నగర్ లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాగజ్ నగర్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ కనెక్టివిటీ పెంచడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు. తెలంగాణలో రహదారుల విస్తీర్ణం 5 వేల కి.మీ. దాటిందన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ...