కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి

  . . . జోరుగా ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం   రుద్రూర్, బతుకమ్మ :   బోధన్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. బోధన్ మున్సిపాలిటీ 26 వ వార్డు అభ్యర్థి అంకు దామోదర్ కు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంకు దామోదర్ ను భారీ...