కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం…

  . . . రేవంత్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు . . . దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో  దూసుకుపోతుంది . . పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఇందల్వాయి , బతుకమ్మ:    కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని దేశంలోనే తెలంగాణ దూసుకుపోతుందనిరాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ , జిల్లా ఇంచార్జీ మంత్రి దనసరి సీతక్క  అన్నారు. శనివారం ఇందల్వాయి మండలంలోని పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభించారు.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి ...