అభివృద్ధి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తోనే సాధ్యం

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ ఆర్మూర్, బతుకమ్మ : నూటికి నూరు శాతం అభివృద్ధి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తోనే సాధ్యం అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్  అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో  ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటి రెడ్డి కి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మంజూరి కొరకు పెట్టిన రోడ్డు, బ్రిడ్జ్ లను తానేఅడిగి మంజూరి చేయించినట్లు కాంగ్రెస్ నాయకులు వినాయరెడ్డి...